హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమష్టి కృషితో డిగ్రీ కాలేజీ భవనం: గంటా

విశాఖ: సమిష్టి కృషితోనే ఆనందపురంలో డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం సాధ్యపడిందని, నాణ్యతతో రాజీ పడకుండా ఏడాది సమయంలోనే పూర్తి చేసుకోగలిగామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. డిగ్రీ కాలేజీ భవనాన్ని నిన్న ప్రారంభించిన అనంతరం కాలేజీ చదువుతో పాటు నైతిక విలువలు నేర్పి భావి భారతానికి మంచి పౌరులను అందించాలని పేర్కొన్నారు.