కోనసీమ: అమలాపురంలో ఈగల్ బృందం, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, స్థానిక పోలీసులు సంయుక్తంగా గురువారం పలు మందుల దుకాణాలు, లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చూడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురంలో మందుల దుకాణాలు, లాడ్జిల్లో తనిఖీలు


