హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన

ఎన్టీఆర్: జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన ప్రక్రియ నేటి నుంచి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ప్రారంభం కానుంది. డిపాజిటర్లు ఒరిజినల్ బాండ్లు తీసుకురావాలి, వాటిని ఇవ్వనవసరం లేదు. కలర్ జిరాక్స్ ప్రతులపై స్వయ సంతకం చేసి సమర్పించాలి. తొలిదశలో రెడ్డిగూడెం, ఏ.కొండూరు, గంపలగూడెం, జి.కొండూరు మండలాల బాండ్లు స్వీకరిస్తారు.