కృష్ణా: ఓటర్ల జాబితా అక్రమాలపై ప్రశ్నిస్తున్న రాహుల్‌గాంధీపై లారీచార్జ్ చేయడం అప్రజాస్వామికమని పెడన కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ శొంఠి నాగరాజు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిల రెడ్డి నేతృత్వంలో 10న నిర్వహించే ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రాహుల్‌గాంధీపై లారీచార్జ్ అప్రజాస్వామికం'


