కృష్ణా: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ గుడివాడ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ వర్మకి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ సాధన కమిటీ జాతీయ కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర సమాచార కమిషనర్ భోపాల్ తదితరులు పాల్గొని ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీఐ జనరల్ సెక్రటరీకి ఘన సన్మానం.!


