NTR: విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ 2.0 నేపథ్యంలో డీసీపీ సరిత సమన్వయ సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రత కోసం పటిష్టమైన బందోబస్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాక్సెస్ కంట్రోల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 9-21 వరకు నిరసనలు, ఆందోళనలను తాత్కాలికంగా వాయిదా వేసి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం


