NTR: మైలవరంలో మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీసులు 'ఆపరేషన్ త్రిశూల్ వ్యూహం' పేరుతో కాగడాల ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ వద్దు, వేగం వద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ డీసీపీ లక్ష్మీ నారాయణ, ఏసీపీ రామచంద్రరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా 'ఆపరేషన్ త్రిశూల్ వ్యూహం' ర్యాలీ..!


