హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా వివేకానంద

శ్రీకాకుళం ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా సీహెచ్ వివేకానంద బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు ఇన్‌ఛార్జ్‌‌గా ఉన్న విశాఖ ఆర్పీఈవో కే ప్రభాకర్ నుంచి నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని విజిలెన్స్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. అధికారులను కలిసి పనితీరుపై చర్చించారు.