హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చదరంగంలో విద్యార్థుల ప్రతిభ

SKLM: టెక్కలిలో జరిగిన జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో కవిటి కళ్యాణి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 13 ఏళ్ల లోపు విభాగంలో ఐదో తరగతి విద్యార్థిని దుద్ది సహస్ర జిల్లాలో ఐదో స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. బి.ఆశ్రిత, సిద్ధార్థ, వర్ణిక తదుపరి పోటీలకు అర్హత సాధించగా.. విజేతలను కరస్పాండెంట్ రాజేష్, ప్రిన్సిపల్ బిందుమాధవి గురువారం అభినందించారు.