హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు పోలీసుల కీలక సూచనలు

VSP: యువతకు జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్నే కాదు, మీ కుటుంబ భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్‌కు 'నో' చెప్పండి–జీవితానికి 'యెస్' చెప్పండి అని పిలుపునిచ్చారు.