హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎండీ బాలుడి కోసం విరాళాల ర్యాలీ

AKP: డీఎండీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడు ప్రణయ్ సూర్యకు అండగా నర్సీపట్నంలో గురువారం విరాళాల ర్యాలీ జరిగింది. కశింకోట జమ్మాదులపాలెంకు చెందిన ఈ బాలుడికి ఏడాది మందుల ఖర్చు రూ.42.23 లక్షలు అని కుటుంబసభ్యులు తెలిపారు. తమ బిడ్డను కాపాడటానికి దాతలు సాయం చేయాలని తండ్రి సురేష్ కుమార్ కోరారు.