హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్షయ నివారణలో సిబ్బంది కృషికి ప్రశంసలు

WG: పోడూరు మండలంలోని కొమ్ముచిక్కాల, పి. పోలవరం గ్రామాలు 2025 సంవత్సరానికి క్షయ రహిత గ్రామాలుగా ఎంపికయ్యాయని స్థానిక PHC వైద్యాధికారిణి శ్రీవాసవి తెలిపారు. గురువారం జిల్లా వైద్యశాఖ అధికారి రవిబాబు చేతుల మీదుగా ఆమె ప్రశంసాపత్రం అందుకున్నారు. మండలంలో క్షయ నివారణకు సిబ్బంది చేస్తున్న విశేష కృషిని DMHO రవిబాబు అభినందించారు.