హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్నను దర్శించుకున్న తమన్

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ గురువారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి అంతరాలయ దర్శనం కల్పించారు. స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.