హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరగవరంలో కౌంటింగ్ కేంద్రాలు పరిశీలన

W.G: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాట్లను ఇరగవరం మండల పరిపాలన అధికారులు గురువారం పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను నిశితంగా తనిఖీ చేశారు. కేకేవల్లి, తూర్పువిప్పర్రు, సురంపూడి, రాపాక, ఏలేటిపాడు, అయితంపూడి, అర్జునుడుపాలెం, ఓగిడి, అయినపర్‌ుర, కాకిలేరు, కంతేరు గ్రామాల్లో పర్యటించారు.