హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసిపి అధినేత జగన్ ను కలిసిన గుంతకల్లు నేతలు

ATP: విజయవాడ తాడేపల్లి వైసిపి కార్యాలయంలో గురువారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లింగేశ్వర, బాబు మరియు గుంతకల్లు వైసీపీ నాయకులు నరసింహులు, ఓబులేసు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలని మాజీ సీఎం జగన్ వారికి దిశా నిర్దేశం చేశారు.