TPT: పాకాల మండలం ఇ.పాలగుట్టపల్లె పంచాయతీ వరదప్పనాయుడుపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సాకం జయప్రసాద్ (55) గురువారం మృతి చెందారు. సుమారు 20 ఏళ్ల పాటు వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన స్వగృహంలో హఠాత్తుగా మృతి చెందారు. ఆయన మృతిపై మండలంలోని పాత్రికేయులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాకాలలో సీనియర్ జర్నలిస్ట్ మృతి


