కోనసీమ: మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపును లాటరీ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించినట్లు డీఆర్వో వి. సుబ్బారావు తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌లో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల మేరకు తాత్కాలిక లైసెన్సులు జారీ చేయనున్నట్లు తెలిపారు.నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: లాటరీ పద్ధతిలో మద్యం షాపుల లైసెన్సులు


