PPM: జంఘావతి ప్రాజెక్టు సాధన కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. గురువారం పార్వతీపురంలోని గిరిజన సామాజిక భవనంలో జంఘావతి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జంఘావతి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఐక్యంగా ముందుకు సాగుదాం'


