ATP: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పనులను వేగవంతం చేయాలని అనంతపురం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 7 నుంచి 9 వరకు సేవా సేతు అభియాన్ శిబిరాలు నిర్వహించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పీఎం సూర్య ఘర్ పథకం పనులను వేగవంతం చేయాలి'


