ATP: ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యేక పంటల ప్రణాళిక అవసరమని ఆర్‌వైఎస్‌ఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ తెలిపారు. అనంతపురంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో తొమ్మిది జిల్లాల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. తక్కువ వర్షపాతానికి అనుగుణంగా పంటలు ఎంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌నినోను ఎదుర్కొనేలా ప్రత్యేక పంటలు


