హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

16 షాపులకు లక్కీ డ్రా.. రూ.5.37 కోట్ల రాబడి

CTR: మద్యం దుకాణాల కేటాయింపును జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. 16 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టామని వెల్లడించారు. మద్యం దుకాణాల కేటాయింపు ద్వారా ప్రభుత్వానికి రూ.5.37 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.