హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లు వేగంగా, పూర్తి చేయాలి

MHBD: ధాన్యం కొనుగోళ్లను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పీపీసీ ఇన్‌ఛార్జులు, సిబ్బందికి ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ ఇచ్చారు.సన్న రకానికి క్వింటాలుకు రూ.2,461, కామన్ రకానికి రూ.2,441 మద్దతు ధర చెల్లిస్తారని తెలిపారు.