ADB: నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. సత్నాల మండలంలోని మేడిగూడలో పోలీసులు మీకోసం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. గంజాయికి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ఇళ్ల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.
తెలంగాణ
నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దు: SP అఖిల్ మహాజన్


