EGDT: గోకవరం ప్రపంచ అంతరిక్ష వారోత్సవం–2026 సందర్భంగా ISRO ఆధ్వర్యంలో నిర్వహించిన మండలస్థాయి క్విజ్‌లో గోకవరం విదన్ ఇంటర్నేషనల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి ఎం. శ్రీకృష్ణ కిషోర్ ప్రథమ స్థానం సాధించారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కిషోర్‌కు ప్రథమ బహుమతి, ప్రశంసా పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ISRO క్విజ్‌లో విద్యార్థి ప్రథమ స్థానం


