ATP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనంతపురం జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. మెటీరియల్ ఏర్పాట్లు, రిజర్వేషన్ల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: కలెక్టర్


