BDK: పినపాక మండలం ఐలాపురం గిరిజన మహిళా ఆశ్రమ పాఠశాలలో మహిళా సాధికారత ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, మహిళల ఆత్మగౌరవానికి గుర్తింపుగా నిలుస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.
తెలంగాణ
ఆశ్రమ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


