హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిరుధాన్యాలతో చిన్నారులకు మెరుగైన ఆరోగ్యం

BDK: ఆళ్లపల్లి మండలం మైలారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. జి.సి.డి.ఓ అలివేలు మంగతాయారు మాట్లాడుతూ చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను పిల్లల ఆహారంలో భాగం చేయాలని సూచించారు. వీటితో ఆరోగ్యం, శారీరక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు