MDCL: 294వ డివిజన్‌లో గండి మైసమ్మ సర్కిల్ నుంచి పోచంపల్లి చింతకుంట వరకు రూ.32 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులను కాంగ్రెస్ నాయకుడు బొంగునూరి కిషోర్‌రెడ్డి ప్రారంభించారు. వర్షాకాలంలో నీరు నిలవడం, దుర్గంధం వంటి సమస్యలకు ఈ పనులు శాశ్వత పరిష్కారం చూపుతాయని తెలిపారు. పనులు ప్రారంభించిన కిషోర్‌రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
వర్షం వస్తే నీరు.. ఇక డ్రైనేజీ పనులతో చెక్!


