హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన సీఐ సట్ల రాజును కలిసిన బీజేపీ నేతలు

BDK: భద్రాచలం పట్టణ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన సట్ల రాజును బీజేపీ నాయకులు గురువారం పోలీస్ స్టేషన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకు శుభాకాంక్షలు తెలిపి పట్టణంలో శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు, ట్రాఫిక్ తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కుంజా ధర్మా, కుంజా సంతోష్, నిడదవోలు నాగబాబు, ముత్యాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.