KMM: జిల్లాలో యాసంగి సాగుకు నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున రైతులు అనుగుణంగా పంటలు ఎంచుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ గురువారం సూచించారు. వర్షపాతం తగ్గి భూగర్భ జలాలు తగ్గాయని తెలిపారు. కాలువల ద్వారా సాగునీరు విడుదలకు అవకాశం లేదని, వరికి బదులుగా కంది, పెసర, శనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలను రైతులు ఎంచుకోవాలని కోరారు.
తెలంగాణ
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలి: కలెక్టర్


