హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు

GNTR: ఫిరంగిపురం ఒకటో వార్డు పరిధిలో పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ షేక్‌ మున్ని ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. తల్లులకు పోషకాహారం, సమతుల ఆహారం, చిన్నారులకు ఆహారంలో వైవిధ్యత, ఆహారం తయారీ విధానాలు, వంట పాత్రల వినియోగం, మొదటి వెయ్యి రోజుల సంరక్షణపై అవగాహన కల్పించారు.