హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు పాస్‌బుక్‌ల పంపిణీ

EGDT: రంగంపేట మండలం జి.దొంతమూరులో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన 1,290 పట్టాదారు పాస్‌బుక్‌లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం పంపిణీ చేశారు. భూ వివాదాలు, రికార్డుల్లో సమస్యలను పరిష్కరించి రైతులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.