NRPT: మరికల్ మండలం బుడ్డగాని తండా వెళ్లే రహదారి వద్ద RUB మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. పాలమూరు ఎంపీ డీకే అరుణ నిధులు మంజూరు చేయడంతో పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం నారాయణపేట జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జ్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, కన్మనూరు సర్పంచ్ అంకిత సురేందర్‌గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నగేష్ పనులను పరిశీలించారు.
తెలంగాణ
రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మతులు ప్రారంభం


