హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి రక్షణకు నిత్య పర్యవేక్షణ: ఎంపీడీఓ

కోనసీమ: గ్రామాల్లో తాగునీటి రక్షణకు స్థానిక అధికారులు నిత్య పర్యవేక్షణ చేపట్టాలని ఆలమూరు ఎంపీడీవో రాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇన్‌ఛార్జ్ ఏఈ భాగ్యరాజ్‌ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో తాగునీటి రక్షణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ట్యాంకుల నిర్మాణంలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు