VZM: జిల్లా కోర్టులో శిక్షణ పొందిన మీడియేటర్ న్యాయవాదులకు 'మధ్యవర్తిత్వం-దేశం కోసం' అంశంపై ఒకరోజు వర్క్‌షాప్, అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి బబిత జ్యోతి మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వ ప్రక్రియ సులభమైనదని, ఖర్చు లేకుండా వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ


