GNTR: సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలంటూ గుంటూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద గురువారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, ఎన్ఎస్‌యూఐ సంఘాలు జెన్-జీ ఉద్యమానికి మద్దతుగా నిరసన చేపట్టాయి. ఆయన బీజేపీ సాధనంగా మారారని, ప్రజల ఓట్లు తొలగించే హక్కు ఎవరిచ్చారని నేతలు ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
సీఈసీ రాజీనామాకు విద్యార్థుల నిరసన


