హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి ఉరుసు ఉత్సవాలు ప్రారంభం

ATP: గుత్తి పట్టణంలోని నాలగడ్డ వీధిలోని జండా కట్టాలో రేపటి నుంచి మూడు రోజులపాటు హజరత్ మహబూబ్ సుహాని నిషాన్ ఏ 105వ ఉరుసు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభం అవుతాయని జెండా కట్ట కమిటీ అధ్యక్షుడు ఎస్ఎండి రియాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న గంధం, 10న ఉరుసు, 11న జియారత్ కార్యక్రమం జరుగుతుందన్నారు.