హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓవర్సీస్ విద్యానిధి పథకానికి అక్టోబర్ 15 వరకు గడువు

KNR: మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్‌కు దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. బీసీ, ఈబీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు, వయసు 35 ఏళ్ల లోపు ఉండాలన్నారు.