KRNL: కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల (టౌన్) విద్యార్థులు రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కర్నూలు, నంద్యాలలో నిర్వహించిన అండర్-17, అండర్-19 ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈ నెల 12, 13, 14వ తేదీల్లో తాడిపత్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ పద్మవతి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి తైక్వాండోకు కర్నూలు విద్యార్థుల ఎంపిక


