VKB: బంట్వారం మండలం బస్వాపూర్‌లో రైతు దరియపురం తోటిశాయప్పకు చెందిన మూడు ఆవులు, ఒక లేగదూడ చోరీకి గురయ్యాయి. పొలం వద్ద కట్టేసిన పశువులు గురువారం ఉదయం కనిపించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు రైతు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, చోరీకి గురైన పశువుల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
పొలం వద్ద కట్టేసిన పశువులు చోరీ


