హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూడో పోటీలకు శ్రీ నవనంది హైస్కూల్ విద్యార్థులు ఎంపిక

NDL: రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు నంది కొట్కూరు పట్టణానికి చెందిన శ్రీ నవనంది హైస్కూల్ విద్యార్థులు ఎంపికయిన్నట్లు పాఠశాల కరస్పాండెంట్ బత్తుల శ్రీధర్ గురువారం తెలిపారు. జూడో పోటీలకు ప్రథమ స్థానంలో ఎంపికైన విద్యార్థులు ఏ. హీమతేజ, కే. వినయ్ కుమార్ లను అభినందించారు. ఈ నెల 10,11,12 తేదీల్లో తిరుపతిలో జరుగు పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు.