KKD: కిర్లంపూడి సొసైటీలో రూ.120 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని రైతులు ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రూరల్‌లోని సహకార శాఖ కార్యాలయానికి వచ్చినా అధికారులు స్పందించడం లేదని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కిర్లంపూడి సొసైటీలో రూ.120 కోట్ల అక్రమాలు


