హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు సిద్ధం: ఎస్ఈసీ

GNTR: స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్, పురపాలక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏర్పాట్లు సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే దశలవారీగా ఎన్నికలు జరుపుతామన్నారు. ఫిబ్రవరి 5 నాటి ఓటర్ల జాబితాతో బ్యాలెట్ పేపర్లపై పోలింగ్ ఉంటుందని, బాక్సులు సిద్ధమని చెప్పారు.