MHBD: మరిపెడ పట్టణంలోని 4వ వార్డులో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను మున్సిపల్ ఛైర్పర్సన్ వీసారపు ప్రగతి, కమిషనర్ నరేష్రెడ్డి గురువారం సందర్శించారు. పాఠశాల రికార్డులతో పాటు వంట సామాగ్రి స్టాక్ను పరిశీలించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, హెచ్ఎం లాలు, వార్డెన్లు రమేష్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గిరిజన ఆశ్రమ పాఠశాలలో అధికారుల తనిఖీలు


