హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తికొండ నూతన డీఎస్పీగా వంశీధర్ గౌడ్

KRNL: పత్తికొండ నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వంశీధర్ గౌడ్ గురువారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పత్తికొండ సబ్‌ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.