అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలోని చెర్లోపల్లి కాలువలో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు జీవీఎంసీ సహకారంతో అధికారులు పనులు చేపట్టారు. ఎమ్మెల్యే పనులను పరిశీలించి కాలువను పూర్తిస్థాయిలో శుభ్రం చేసి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


