HNK: హన్మకొండ నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారంటూ గురువారం 112కు సమాచారం అందింది. దీంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
పాఠశాలలో విద్యార్థులపై వేధింపులు కలకలం


