ASR: క్షయ రహిత సమాజం కోసం జోష్ టీమ్స్ నిబద్ధతతో పనిచేయాలని జేసీ శ్రీపూజ సూచించారు. పాడేరులో గురువారం ‘క్షయ-ముక్త భారత్ అభియాన్’లో భాగంగా జోష్ టీమ్‌ను ప్రారంభించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో టీబీపై అవగాహన కల్పించి, లక్షణాలను ముందుగానే గుర్తించి బాధితులకు సకాలంలో వైద్యం అందేలా చూడాలన్నారు. టీబీ బాధితులు వైద్యుల సూచనల మేరకు 6 నెలలు మందులు వాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'క్షయ రహిత సమాజం దిశగా జోష్ టీమ్స్'


