హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం

BHNG: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంకు చెందిన ఆడెపు రవీందర్ ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు చాడ జెడ్పీహెచ్ఎస్ 2002-03 ఎస్సెస్సీ (SSC) బ్యాచ్ మిత్రులు ముందుకొచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 8,000 నగదు ఆర్థిక సాయంగా అందించారు. కష్టకాలంలో తమ స్నేహితుడి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.