VKB: రాష్ట్రవ్యాప్తంగా TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు విడుదలైంది. వికారాబాద్ జిల్లాలోని పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 9లోపు రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, అలాట్‌మెంట్ ఆర్డర్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
CPGET సీట్లు వచ్చేశాయ్.. 9లోపు రిపోర్ట్


